MLA Chander | పేదలను ఆదుకోవడం అందరి బాధ్యత : ఎమ్మెల్యే చందర్
MLA Chander | సమాజంలోని పేదలకు, అనార్థులకు సేవ చేయడం వారికి చేయూతను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం శారదానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా అంబేద్కర్ నగర్, చంద్రబాబునాయుడు కాలనీ, శాంతినగర్, సప్తగిరి కాలనికి చెందిన 100 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులను, పుస్తకాలను ఎమ్మెల్యే అందించారు.
పెద్దపల్లి : సమాజంలోని పేదలకు, అనార్థులకు సేవ చేయడం.. వారికి చేయూతను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం శారదానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా అంబేద్కర్ నగర్, చంద్రబాబునాయుడు కాలనీ, శాంతినగర్, సప్తగిరి కాలనికి చెందిన 100 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులను, పుస్తకాలను ఎమ్మెల్యే అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదవారికి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. జ్యోతి గాంధీ రెండో వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు అందించడం అభినందనీయమన్నారు. రామగుండం నియోజకవర్గంలో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా గత నాలుగున్నర సంవత్సరాలుగా పేద ప్రజలకు సేఆ కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చెస్తున్న జ్యోతి గాంధీ పౌండేషన్ వ్యవస్దపాకులు దయానంద్ గాంధీ ని ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాసిపెట లింగయ్య, కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, జనగామ కవితా సరోజిని కో ఆప్షన్ సభ్యులు తానిపర్తి విజయలక్ష్మి, వంగ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మీవాణి, సునిత సంతోష రెడ్డి, మద్దసాని సంధ్యా రెడ్డి, లక్ష్మణ్ జాకబ్, బక్కం శ్రీనివాస్ దామెర శంకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, తానిపర్తి గోపాలరావు, పీచర శ్రీనివాస్,సాగి సంతోష్ రావు, నీలం భిక్షపతి ముక్కెర రాజేశం, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

