Ramagiri | రామగిరి నుంచి అల్గునూరు సభకు బయలుదేరిన పార్టీ నాయకులు, కార్యకర్తలు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ సమీపంలోని అల్గునూరులో నిర్వహించే సభకు రామగిరి మండలం లోని పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సభకు తరలి వెళ్లారు.
Ramagiri | రామగిరి, నవంబర్ 29 : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ సమీపంలోని అల్గునూరులో నిర్వహించే సభకు రామగిరి మండలం లోని పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సభకు తరలి వెళ్లారు. దీంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది.
దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు భారీగా అల్గునూరు సభకు పయనమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్లారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Algunuru
- BRS
- Karimnagar
- Manthani
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

