Odela | ఓదెల తహసీల్దార్‌కు రేషన్ డీలర్లచే సన్మానం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల తహసీల్దార్‌గా నూతనంగా విధుల్లో చేరిన బానోత్ వనజ నాయక్ ను రేషన్ డీలర్లు సోమవారం సన్మానించారు.
Odela | ఓదెల, జూన్ 22 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల తహసీల్దార్‌గా నూతనంగా విధుల్లో చేరిన బానోత్ వనజ నాయక్ ను రేషన్ డీలర్లు సోమవారం సన్మానించారు. డిప్యూటీ కలెక్టర్, గ్రూప్ -1 ఆఫీసర్ అయిన వనజ నాయక్ ని ఓదెల తహసీల్దార్ గా నియమించడంతో సోమవారం రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల నరసయ్య ఆధ్వర్యంలో డీలర్లు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు నోముల ఇంద్రా రెడ్డి, తుంగాని శ్రీనివాస్, వేల్పుల సదయ్య, బొంగోని శ్రీనివాస్, రమేష్, రాజు బిక్కు నాయక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

