Karimnagar | కేశవపట్నం ఎస్ఐగా నరేష్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్ స్టేషన్ ఎస్సైగా ఎన్ నరేష్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
Karimnagar | తిమ్మాపూర్, నవంబర్10 : కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్ స్టేషన్ ఎస్సైగా ఎన్ నరేష్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కేశవపట్నలో విధులు నిర్వహించిన శేఖర్ రెడ్డి బదిలీ కాగా ఆయన స్థానంలో నరేష్ రెడ్డిని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. మండల ప్రజలు నేరుగా వచ్చి సమస్యలు చెప్పుకోవాలని, ఎలాంటి పైరవీలకు తావు లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

