‘గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా’
గానుగుబండ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామని గ్రామ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామంలో వీధుల వెడల్పు కార్యక్రమంలో భాగంగా..
– గానుగుబండ మాతంగి వెంకటమ్మ కరుణాకర్
తుంగతుర్తి, నవంబర్ 10 : గానుగుబండ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామని గ్రామ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామంలో వీధుల వెడల్పు కార్యక్రమంలో భాగంగా బొడ్రాయి బజారులో భీమ్ రెడ్డి దయాకర్ రెడ్డి సొంత స్థలం గోడ తొలగించడానికి ఒప్పుకుని సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు గ్రామ రైతుల పొలాల వద్దకు, వరి కోత మిషన్లు, పెద్ద పెద్ద వాహనాలు పోవడానికి మార్గం సుగమయం అవుతుందన్నారు. దీంతో స్థానిక సర్పంచ్ కృషి పట్ల రైతులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

