Home
Karimnagar
Mla Ktr Mla Padi Kaushik Reddy Who Won As Brs Mlas Took Oath In The Assembly On Thursday
కేటీఆర్, కౌశిక్‌రెడ్డి ప్రమాణస్వీకారం
ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సిరిసిల్ల, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, పాడి కౌశిక్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సిరిసిల్ల, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, పాడి కౌశిక్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రోల్‌మాడల్‌గా, ప్రపంచ దేశాల్లో ఖ్యాతి చాటిన కేటీఆర్ ఐదోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంపై నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం కోసం స్పీకర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేరు పిలవగానే గ్యాలరీలో కూర్చున్న ఆయన కూతురు శ్రీనికారెడ్డి ‘ఐ లవ్ యూ డాడీ’ అంటూ పెద్దగా అరచి తన ప్రేమను వ్యక్తపరిచింది.
– సిరిసిల్ల/ హుజూరాబాద్‌టౌన్, డిసెంబర్14
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

