హాపీ బర్త్‌డే రామన్న
యంగ్ డైనమిక్ లీడర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలను ముస్తాబాద్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
- ముస్తాబాద్‌లో ముందస్తు వేడుకలు
ముస్తాబాద్, జూలై 23: యంగ్ డైనమిక్ లీడర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలను ముస్తాబాద్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట బీఆర్ఎస్వీ నాయకులు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. బీఆర్ఎస్వీ నాయకులు వివిధ ప్రాంతాల్లో కేటీఆర్ పేరులోని అక్షరాలను ఒంటిపై అచ్చువేయించుకొని ‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్ అన్న’ అంటూ ప్రదర్శన ఇచ్చారు.
కార్యక్రమంలో కేటీఆర్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి, కంచం నరసింహులు, ఎండీ జహంగీర్, కొత్తపెల్లి నారాయణ, తాడెపు అనిల్, వకీల్, వంగూరి దిలీప్, మల్లారెడ్డి, కోడె శ్రీను, బరుటి శంకర్, పుల్లూరి శ్రీనివాస్, గడిచెర్ల భరత్, సతీశ్, శ్రవణ్, సుంచు సుదర్శన్, గొండయ్య, మాడూరి శ్రీనివాస్ వెంకటేశ్, బాలచంద్రం, సంజీవ్, బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు నవాజ్, భరత్, నందు, యాదగిరి పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

