Rekonda | మృతుడి కుటుంబానికి మిలీనియం యూత్ సభ్యుల ఆర్థిక సాయం అందజేత
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో శారదానికేతన్ ఉన్నత పాఠశాల పూర్వ కరస్పాండెంట్ పరాకుశం రవీందర్ అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు గ్రామానికి చెందిన మిలీనియం అసోసియేషన్ సభ్యులు ఆదివారం రూ.పదివేల నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
Rekonda | చిగురుమామిడి, నవంబర్ 1 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో శారదానికేతన్ ఉన్నత పాఠశాల పూర్వ కరస్పాండెంట్ పరాకుశం రవీందర్ అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు గ్రామానికి చెందిన మిలీనియం అసోసియేషన్ సభ్యులు ఆదివారం రూ.పదివేల నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. పాఠశాలలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు.
మృతి చెందిన రవీందర్ సార్ బోధనతోనే ఉన్నత స్థాయికి ఎదిగామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిలీనియం అసోసియేషన్ అధ్యక్షుడు పరిపాటి మైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గందె చిరంజీవి, కోశాధికారి లంకసిరి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి చిప్ప తిరుపతి, సభ్యులు బండారి రవికుమార్, నూకల వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అర్చకులు పరంకుశం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి.. మెటా క్యాంపస్ ఘటనపై మన్నె క్రిశాంక్
Phule Movie | తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్!
Plastic Bottle | ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను మళ్లీమళ్లీ వాడుతున్నారా.. వాటిపై టాయిలెట్ కుండీల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట..!
Nuvvu Rammante | శేఖర్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ చేతుల మీదుగా ‘నువ్వు రమ్మంటే’ ఫోక్ సాంగ్ విడుదల!
YS Jagan | ప్రతి మత్స్యకార కుటుంబానికి అండగా ఉంటా : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

