సంక్రాంతి సందడి.. కిక్కిరిసిన మార్కెట్లు
మార్కెట్లు సంక్రాంతి కళను సంతరించుకున్నాయి. శుక్రవారం ఎక్కడ చూసినా సందడిగా కనిపించాయి. ప్రధానంగా కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, రామగుండం పట్టణాలు కిక్కిరిసిపోయాయి
కరీంనగర్, జనవరి 13: మార్కెట్లు సంక్రాంతి కళను సంతరించుకున్నాయి. శుక్రవారం ఎక్కడ చూసినా సందడిగా కనిపించాయి. ప్రధానంగా కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, రామగుండం పట్టణాలు కిక్కిరిసిపోయాయి.
ఈ సందర్భంగా మహిళలు ఇంటి ముందు రంగ వల్లుల కోసం తీరొక్క కలర్లు, రేగి పండ్లు, నవధాన్యాలు, బంతిపూలు, పూజా సామగ్రి కొనుగోలుకు ఆసక్తి చూపారు. మరోవైపు ఏ ఇంట చూసినా మహిళలు పిండివంటల తయారీలో నిమగ్నమై కనిపించగా, యువకులు, చిన్నారులు పతంగులు ఎగరేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- festival
- Karimnagar
- market
- medak
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

