ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే. డా. సంజయ్ కుమార్
డా. సంజయ్ కుమార్ | జగిత్యాల పట్టణంలోని పావని కంటి దవాఖాన ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 22 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేశారు.

జిగిత్యాల : జగిత్యాల పట్టణంలోని పావని కంటి దవాఖాన ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 22 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం వారికి ఉచితంగా కండ్లద్దాలు, మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు కండ్లను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.
కార్యక్రమంలో డా. విజయ్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, ఏఎంసీ డైరెక్టర్లు బండారి విజయ్, తిరుపతి గౌడ్, పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అరీఫ్, దవాకాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

