Veenavanka | వీణవంకలో మహిళా సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బీసీ కాలనీలో మహిళా సంఘ భవన నిర్మాణానికి సర్పంచ్ దాసారపు సరోజన-రాజేంద్రప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం వెలుగుబాట వీవో సభ్యులకు భవనం నిర్మించుకోవడానికి రూ.10 లక్షలు మంజూరు చేసింది.
Veenavanka | వీణవంక, మార్చి 9 : వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బీసీ కాలనీలో మహిళా సంఘ భవన నిర్మాణానికి సర్పంచ్ దాసారపు సరోజన-రాజేంద్రప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం వెలుగుబాట వీవో సభ్యులకు భవనం నిర్మించుకోవడానికి రూ.10 లక్షలు మంజూరు చేసింది. కాగా సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ఐకేపీ సిబ్బంది తో పాటు మహిళా సంఘ సభ్యులు భూమి పూజ చేశారు.
మహిళా సంఘ సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి భవన నిర్మాణం చేపట్టనున్నట్లు, మహిళలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా సర్పంచ్ సరోజన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాళ్ళపెల్లి మహేశ్ గౌడ్, ఏపీఎం సుధాకర్, పీఆర్ఎఈ లోహిత్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, సీసీలు ఆనంద్, ఘనశ్యాం, వీవోల అధ్యక్షులు, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

