Home
Karimnagar
Former Tsts Chairman Dr Chirumilla Rakesh Attended A Wedding Ceremony In Pegadapalli
Dr. Chirumilla Rakesh | పెగడపల్లిలో వివాహ వేడకకు హాజరైన టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమిల్ల రాకేష్
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన నాంసానిపల్లి మాజీ ఉప సర్పంచ్ వీరవేణి రమేష్ మేనకోడలు వివాహ వేడుకకు టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమల్ల రాకేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Dr. Chirumilla Rakesh | కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 28 : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన నాంసానిపల్లి మాజీ ఉప సర్పంచ్ వీరవేణి రమేష్ మేనకోడలు వివాహ వేడుకకు టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమల్ల రాకేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట ఓదెల మాజీ వైస్ ఎంపీపీ పోతుగంటి రాజు, కర్రె దేవేందర్ రెడ్డి, అల్లం సదయ్య, పెగడపల్లి వార్డు సభ్యులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కుకట్ల నవీన్, వీరవేణి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

