Vemulawada | సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ సర్పంచ్ దాడి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రత్నాకర్ రెడ్డిపై కాంగ్రెస్ సర్పంచ్ రంగు వెంకటేష్ తో పాటు అతని అనుచరులు దాడి చేసి గాయపరిచారు.
Vemulawada | వేములవాడ రూరల్, అక్టోబర్ 23 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రత్నాకర్ రెడ్డిపై కాంగ్రెస్ సర్పంచ్ రంగు వెంకటేష్ తో పాటు అతని అనుచరులు దాడి చేసి గాయపరిచారు. బాధితుడు రత్నాకర్ రెడ్డి కతనం ప్రకారం.. గత కొన్ని రోజుల క్రితం సర్పంచ్ వెంకటేశ్‌కు చెందిన జేసీబీని తాను పట్టించానని సర్పంచ్ తనపై కోపం పెంచుకున్నాడు.
కాగా గ్రామంలో నేను ఒంటరిగా ఉన్న సమయంలో సర్పంచ్ వెంకటేష్ తన అనుచరులతో కలిసి శుక్రవారం దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితుడు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కక్షతో తనపై దాడి చేసిన సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తో పాటు తన అనుచరులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

