Vemulawada | విద్యార్థులను నిరుద్యోగులు నిండా ముంచిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు అనిల్
ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కాక వారి భవిష్యత్‌ను గాలికి వదిలేసారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నియోజకవర్గ నాయకుడు పోతు అనిల్ కుమార్ అన్నారు. వేములవాడలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Vemulawada | వేములవాడ, అక్టోబర్ 27 : ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కాక వారి భవిష్యత్‌ను గాలికి వదిలేసారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నియోజకవర్గ నాయకుడు పోతు అనిల్ కుమార్ అన్నారు. వేములవాడలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న రూ.10వేల 200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ క్యాలెండర్‌ను కూడా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరుద్యోగ యువతీ యువకులకు ఇస్తామన్న హామీలు నెరవేర్చకుండా మోసానికి పాల్పడినందున పెద్ద ఎత్తున నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో విద్యార్థులు యువకులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎండీ ఫర్వేజ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Bus | ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. ఎమ్మెల్యే కవ్వంపల్లితో కనకయ్య ఆవేదన
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

