‘డబుల్’ ముస్తాబు
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాలు ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. జీప్లస్ 4 నమూనాలో ఒక్కో బ్లాకులో 12 ఇండ్ల చొప్పున మొత్తం 400 నిర్మించారు. వీటిని త్వరలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

-సిరిసిల్ల రూరల్, మే 25
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత