లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి
ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్, జూలై 25: ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ జడ్పీ క్వార్టర్ల సముదాయంలోని సమావేశ మందిరంలో వన మహోత్సవంపై జిల్లాలో ని అన్ని శాఖల అధికారులతో సమీక్షిం చా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీఆర్డీవో, అటవీ, ఎక్సైజ్, ఆర్ అండ్‌బీ తదితర శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు వారంలో లక్ష్యం మే రకు మొక్కలు నాటాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు ఉన్నతాధికారులు దీనిపై స మీ క్షిస్తున్నారని పేరొన్నారు. రహదారుల వెంట రైతు వే దికలు, అంగన్ వాడీ సెంటర్లు, గ్రామాల్లో మొకలు నాటాలని సూచించారు.
సేవలు వెలకట్టలేనివి..
గ్రామాలు, పట్టణాల పరిశుభ్రతలో పా రిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ కొనియాడారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన పారిశుధ్య కార్మికుల క్షేమం- గౌరవం అనే కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చ ర్యలు తీసుకుంటామని పేరొన్నారు. స్థా నిక సంస్థల నిధుల నుంచి ఆరోగ్య బీమా చేస్తామని తెలిపారు. కార్మికులు రక్షణ కవచాలను ధరించి పని చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్ర ఫుల్ దేశాయ్, అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఎఫ్‌వో బాలామణి, యూనిసెఫ్ స్టేట్ ప్రతినిధి ఫణిందర్ కుమార్, డీపీ వో రవీందర్, డీఆర్డీవో శ్రీధర్, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్‌స్వామి ఎస్ఎస్ఎన్ వేణు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివా స్, ఉద్యాన వనాధికారి శ్రీనివాస్ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

