Peddapally | పెద్దపల్లి రూరల్, జనవరి 28 : పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పెద్దపల్లి జిల్లా డిసీఈబీ సెక్రటరీ వీ హన్మంతు చేతుల మీదుగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు జీగురు రవీందర్ ఆధ్వర్యంలో రూపొందించిన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు