కాంగ్రెస్, బీజేపీకి గుణపాఠం చెప్పండి
ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణతో రహ స్య కూటమి ఏర్పాటు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్, పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు.
- వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి
- జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్ల టౌన్, మే 11: ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణతో రహ స్య కూటమి ఏర్పాటు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్, పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రం లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. సిరిసిల్లలో చేపట్టిన కేసీఆర్ రోడ్‌షో తో వినోద్‌కుమార్ గెలుపు ఖాయమైందని పేర్కొన్నారు.
అభివృద్ధే ధ్యేయంగా పని చేసి న వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర అభి వృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడి అనేక నిధు లు సాధించారని తెలిపారు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాని వ్యక్తి బండి సంజయ్ అని విమర్శించారు. రాముడి పేరు చెప్పుకుని ఓట్లు అడగుతున్నారన్నారు. ప్రజలంతా అభివృద్ధి చేసే నాయకుడి వైపే ఉంటారని గుర్తుంచుకోవాలన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ నాయకు లు బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పట్టణా ధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మూత పడే పరిస్థితు లు ఏర్పడుతున్నాయన్నారు. ఆకలి చావులు ఆగాలంటే ప్రభుత్వం వెంటనే ఉపాధి చూ పించాలని డిమాండ్ చేశారు. కారు గుర్తుకు ఓటేస్తే వినోద్‌కుమార్ నాయకత్వంలో అభి వృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఇక్కడ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, నాయకు లు గుండ్లపల్లి పూర్ణచందర్, మ్యాన రవి, కుంబాల మల్లారెడ్డి, ఒజ్జల అగ్గిరాములు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

