Dharmaram | రచ్చపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బోనాలు ఉత్సవాలు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బోనాల ఉత్సవ వేడుకలు నిర్వహించారు.
Dharmaram | ధర్మారం,జూలై 22: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బోనాల ఉత్సవ వేడుకలు నిర్వహించారు. 3,4 తరగతి లో పాఠ్యాంశం లో తెలంగాణ బోనాలు వేడుకల గురించి పాఠం ఉంది.
ఈ క్రమంలో ఆషాఢం లో జరిగే బోనాలు విశిష్టతను బోనం అనే పదం భోజనం అనే పదం నుండి వచ్చింది అమ్మవారికి బెల్లం అన్నం, బోనం నేవైద్యం లో ఉన్న ఆయుర్వేద వేపాకు సైంటిఫిక్ ఈ పండుగలో దాగి ఉన్న విశిష్టతను పాఠశాల హెడ్మాస్టర్ సముద్రాల వంశీ మోహనాచార్యులు వివరించారు. పోతరాజుల వేషధారణలో విద్యార్థులు ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర రజిత వెంకటేశం, ఉపాధ్యాయులు సంపత్, లక్ష్మణ్, సౌమ్య, ఎస్ఎంసి చైర్ పర్సన్ తాళ్లపల్లి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

