డెడ్ స్టోరేజీకి చేరువలో ఎల్ఎండీ
కరీం‘నగరానికి’ తలాపునే ఉన్న దిగువ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో నీరు డెడ్ స్టోరేజీకి చేరువవుతున్నది. మొత్తం 24 టీఎంసీలకు గానూ డెడ్ స్టోరేజీ 2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 5.7 టీఎంసీలు మాత్రమే నీరున్నది. రోజురోజుకూ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుండడం భయపెడుతున్నది.
కరీం‘నగరానికి’ తలాపునే ఉన్న దిగువ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో నీరు డెడ్ స్టోరేజీకి చేరువవుతున్నది. మొత్తం 24 టీఎంసీలకు గానూ డెడ్ స్టోరేజీ 2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 5.7 టీఎంసీలు మాత్రమే నీరున్నది. రోజురోజుకూ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుండడం భయపెడుతున్నది.

బుధవారం ప్రాజెక్టు గేట్లు తేలాయి. ఏప్రిల్ రెండో వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు డ్యాం ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. ఇప్పటికే నగరంలో తాగునీటి తిప్పలు మొదలు కాగా, రాబోయే రోజుల్లో ఈ సమస్య తీవ్రమయ్యే ముప్పు ఉన్నదని ప్రజానీకం ఆందోళన చెందుతున్నది.
– కరీంనగర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

