Russia Presidential Elections | మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు ఎన్నికల పోలింగ్ కొనసాగనున్నది. ప్రపంచవ్యాప్తంగా రష్యన్లు తామున్న చోటు నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
తిరువనంతపురంలోని రష్యన్ హౌస్ వద్ద ఉన్న పోలింగ్ బూత్‌లో రష్యా పౌరులు, రష్యా పర్యాటకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.