Vivek Ramaswamy | అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
Vivek Ramaswamy | అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వం ( (President Race) కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం ప్రకటించారు.
Vivek Ramaswamy | అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వం ( (President Race) కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం ప్రకటించారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
అభ్యర్థిత్వం విషయంలో ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసన్ ఎన్నికల్లో వివేక్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇదే సమయంలో మరోసారి అధ్యక్ష పీఠం కోసం ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తొలి విజయం నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు.
BREAKING: Vivek Ramaswamy drops out of Presidential race. #Vivek2024 pic.twitter.com/E09xNlb4A7
— News Tap One (@newstapworld) January 16, 2024
Also Read..
Lionel Messi | మెస్సీకి ‘బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్’ అవార్డు.. మహిళా విజేత ఎవరంటే..?
Leopard | శంషాబాద్ శివారులో చిరుత సంచారం..! ఎంత వరకు నిజం..?
Crime News | పొరుగింటి వ్యక్తిని భార్య గుట్కా అడిగిందని.. గొంతు కోసుకున్న భర్త
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

