Leopard | శంషాబాద్ శివారులో చిరుత సంచారం..! ఎంత వరకు నిజం..?
Leopard | రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ శివారులో చిరుత సంచరిస్తుందంటూ వార్తలు వచ్చాయి దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించి అది చిరుత కాదని, అడవి పిల్లి అని అటవీశాఖ అధికారులు తేల్చారు.
Leopard | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ శివారులో చిరుత సంచరిస్తుందంటూ వార్తలు వచ్చాయి దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నర్కుడ గ్రామ శివారులోని సీతారామ చంద్ర స్వామి ఆలయం సమీపంలో చిరుత పులి సంచరిస్తుందంటూ గ్రామస్తులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను అటవీశాఖ అధికారులు, పోలీసులు కలిసి పరిశీలించారు. అది చిరుత కాదని, అడవి పిల్లి అని అటవీశాఖ అధికారులు తేల్చారు. స్థానికులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని, ఏదైనా క్రూర జంతువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

