ఒట్టావా: విటమిన్-డీ సప్లిమెంట్లతో చిత్త వైకల్యం ముప్పు తగ్గుతున్నట్టు కెనడాలోని కాల్గరీస్ హాట్చ్కిస్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తేల్చారు. 71 ఏండ్లు దాటిన 12,388 మంది అమెరికన్లపై అధ్యయనం నిర్వహించారు.
ఇందులో క్రమం తప్పకుండా విటమిన్ డీ సప్లిమెంట్స్ తీసుకొన్న 4,637 మందిలో చిత్తవైకల్యం లేదని, దాని ముప్పును 40 శాతం వరకు తగ్గిస్తున్నట్టు తేల్చారు.