ఉషా చిలుకూరిపై ట్రంప్ ప్రశంసలు
అమెరికా సెకండ్ లేడీ, తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకూరి వాన్స్‌పై ఆ దేశ నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. సోమవారం ప్రమాణస్వీకారం తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.
- ఆమె చాలా తెలివైన వ్యక్తి అని పొగడ్త
వాషింగ్టన్: అమెరికా సెకండ్ లేడీ, తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకూరి వాన్స్‌పై ఆ దేశ నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. సోమవారం ప్రమాణస్వీకారం తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ‘చాలాకాలంగా జేడీ వాన్స్‌ను చూస్తున్నా. ఓహియో సెనేటర్‌గా పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతు తెలిపాను.
వాన్స్ గొప్ప సెనేటర్. ఆయన భార్య ఉషా చాలా తెలివైన వారు. ఉపాధ్యక్షురాలిగా ఉషానే ఎంపిక చేసుకోవాల్సి ఉన్నా కుదరలేదు. వాన్స్ దంపతులిద్దరూ గొప్పవారు’ అంటూ ట్రంప్ పొగడ్తల జల్లు కురిపించారు. కాగా, అమెరికా నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తెలుగువారే అన్న సంగతి తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు క్రిష్, లక్ష్మీ చిలుకూరి ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలసవెళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

