నాకు విధాన నిర్ణయ హక్కు లేదు
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై కేసు ఉపసంహరణలో తన ప్రమేయం ఏమీ లేదని అమెరికా అటార్నీ జోసెఫ్ నోసెల్లా జూనియర్ స్పష్టం చేశారు.
- మెక్ కటార్ సూచన మేరకే సంతకాలు చేశా
- అదానీ కేసు ఉపసంహరణపై యూఎస్ అటార్నీ వివరణ
వాషింగ్టన్, జూలై 18: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై కేసు ఉపసంహరణలో తన ప్రమేయం ఏమీ లేదని అమెరికా అటార్నీ జోసెఫ్ నోసెల్లా జూనియర్ స్పష్టం చేశారు. ఫెడరల్ జడ్జి ముందు ఆయన సాక్ష్యం ఇస్తూ.. విధాన నిర్ణయం తీసుకునే హక్కు తనకు లేదని చెప్పారు. అదానీపై విచారణను విరమించుకోవడానికి సంబంధించి న్యాయ శాఖ ఇచ్చిన వివరణను సందేహించడానికి తనకు ఎలాంటి కారణం కన్పించ లేదని తెలిపారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో.. న్యూయార్క్ తూర్పు డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్నైన తనతో పాటు రక్షణ న్యాయవాదులు సమర్పించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రధాన అసోసియేట్ డిప్యూటీ అటార్నీ జనరల్ ఆర్ ట్రెంట్ మెక్ కటార్ ఒక్కరే అభియోగాలని కొట్టివేయాలని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ కోసం ఇకపై ప్రభుత్వ నిధులు వెచ్చించకూడదనే అధికారాన్ని మెక్ కటార్ వినియోగించారని నొసెల్లా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

