మూషికాలపై వాషింగ్టన్ దండయాత్ర
రోజురోజుకు పెరిగిపోతున్న ఎలుకల బెడదపై అమెరికాలోని వాషింగ్టన్ వాసులు దండయాత్ర ప్రారంభించారు. ఇటీవల పలు కారణాలతో నగరంలో మూషిక సంతతి ఎక్కువైంది.
వాషింగ్టన్, జూన్ 19: రోజురోజుకు పెరిగిపోతున్న ఎలుకల బెడదపై అమెరికాలోని వాషింగ్టన్ వాసులు దండయాత్ర ప్రారంభించారు. ఇటీవల పలు కారణాలతో నగరంలో మూషిక సంతతి ఎక్కువైంది. వీటి నిర్మూలనకు పౌరులు నూతన విధానాలను కాదని, ప్రాచీన పద్ధతులు అవలంబించడం విశేషం. నగరవాసులు గ్రూపులుగా ఏర్పడి తమతో పాటు కుక్కలు, పిల్లులను వెంటేసుకుని ఎలుకల సంహారానికి బయలుదేరుతున్నారు.
మరికొందరు వారాంతాలను ఈ మూషిక సంహారానికి కేటాయిస్తున్నారు. పొరుగు రాష్ర్టాల నుంచి సైతం వచ్చిన చాలామంది ఈ గ్రూపుల్లో చేరి ఎలుకల వధకు సహకరిస్తున్నారు. కొన్ని శునక జాతులను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. తమకంటే పెంపుడు కుక్కలే ఎలుకలను వేగంగా పట్టుకుంటున్నాయని కొందరు నగరవాసులు సంబరపడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

