యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా కన్నుమూత
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్(73) శుక్రవారం కన్నుమూశారు. ఈ మేరకు అబుదాబి ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయేద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 1948లో జన్మించిన షేక్ ఖలీఫా.. 2004లో యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తనదైన పాలనతో దుబాయ్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లారు
దుబాయ్, మే 13: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్(73) శుక్రవారం కన్నుమూశారు. ఈ మేరకు అబుదాబి ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయేద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 1948లో జన్మించిన షేక్ ఖలీఫా.. 2004లో యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తనదైన పాలనతో దుబాయ్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లారు.
2014లో గుండెపోటుకు గురైనప్పటి నుంచి ఆయన బయటి ప్రపంచానికి ఎక్కువగా కనిపించటం లేదు. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకొనేవరకు ప్రస్తుత ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ అధ్యక్షుడిగా కొనసాగుతారు. అధ్యక్షుడి మృతి నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం 40 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

