పాకిస్థాన్‌లో ఇద్దరు చైనా జాతీయులపై కాల్పులు

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఇద్దరు చైనా జాతీయులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కరాచీలో బుధవారం ఈ ఘటన జరిగింది. మోటార్ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న చైనా జాతీయులపై గన్‌తో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన వారిని కరాచీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ నెల 14న ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని ఎగువ కోహిస్థాన్‌లోని దాసు ఆనకట్ట స్థలానికి చైనా ఇంజనీర్లతో వెళ్తున్న బస్సుపై ఐఈడీ దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది చైనా పౌరులతో సహా 13 మంది మరణించారు.
ఇది జరిగిన రెండు వారాలకు పాకిస్థాన్‌లోని కరాచీలో ఇద్దరు చైనా జాతీయులపై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం కాల్పులు జరుపడం కలకలం రేపింది. కాగా, తమ దేశీయులపై కాల్పుల ఘటనను ప్రత్యేకంగా చూడాల్సిన కేసు అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ తెలిపారు. పాకిస్థాన్‌లోని చైనా ప్రజలు, ఆస్తులకు ఆ దేశం రక్షణ కల్పిస్తుందన్న పూర్తి నమ్మకం తమకు ఉన్నదని ఆయన అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

