హిజాబ్ ఆందోళనలు.. స్టేజ్‌పై జుట్టు కత్తిరించుకున్న సింగర్
Turkish Singer Melek Mosso: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మాషా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయి పోలీసుల దాడిలో మృతి చెందింది. ఆ ఘటనను వ్యతిరేకిస్తూ ఇరాన్లో నిరసనలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో టర్కీ సింగర్ మెలీక్ మాసో తన నిరసన కూడా వ్యక్తం చేశారు. స్టేజ్‌పై షో ప్రద
అమ్మాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మాషా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయి పోలీసుల దాడిలో మృతి చెందింది. ఆ ఘటనను వ్యతిరేకిస్తూ ఇరాన్లో నిరసనలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో టర్కీ సింగర్ మెలీక్ మాసో తన నిరసన కూడా వ్యక్తం చేశారు. స్టేజ్‌పై షో ప్రదర్శన సమయంలో తన వెంట్రుకలను మెలీక్ మాసో కత్తిరించుకున్నది. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు మద్దతుగా ఆమె ఈ స్టంట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.
ZEN, ZENDEGİ, AZADİ ✊🏾 KADIN, YAŞAM, ÖZGÜRLÜK!❤️🔥 #MahsaAmini #freedomforiran #Iranianwomen #IranProtests2022 pic.twitter.com/FLvHpLNJaq
— Melek Mosso (@MelekMosso) September 28, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

