వాషింగ్టన్, సెప్టెంబర్ 30: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) పేరును సూపర్ ఇంటెలిజెన్స్‌గా మారుస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సంతకం చేశారు. ఏఐ భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఏఐ పరిశ్రమ అగ్రశ్రేణి అధికారులు శ్వేతసౌధంలో ట్రంప్‌ను కలిశారు.
నియంత్రణలు, అంతర్గత ఆడిట్లను మెరుగుపర్చడానికి అంగీకరిస్తూ నైతికంగా కట్టుబడి ఉండే ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని గంటల తర్వాత ఏఐ పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.