మిమ్మల్ని మరువం!

న్యూయార్క్, సెప్టెంబర్ 11: అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్థపై అల్ ఖైదా వైమానిక దాడులు (9/11) జరిపి శనివారానికి 20 ఏండ్లు నిండాయి. ఈ దాడుల్లో మృతి చెందిన వారి జ్ఞాపకార్థం నిర్మించిన స్మారకం దగ్గర శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ పక్కపక్కన నిలబడి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారి భార్యలు కూడా పాల్గొన్నారు. ‘తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను, పిల్లలను పోగొట్టుకొన్న తల్లిదండ్రులను, ఆప్తులను కోల్పోయిన అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లను మేం ఎప్పటికీ మర్చిపోం’ అని బైడెన్ ట్వీట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- 9/11 attack
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

