కార్చిచ్చు నుంచి కాపాడేందుకు…

కార్చిచ్చు కోరలు చాస్తూ వ్యాపిస్తుండటంతో అమెరికాలోని కాలిఫోర్నియా సీక్వొయా నేషనల్ పార్కులో ఉన్న ప్రపంచపు అతిపెద్ద వృక్షం జనరల్ షెర్మన్‌ను కాపాడేందుకు ఫైర్‌ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మహావృక్షం కాండం అడుగుభాగానికి వేడిని నిలువరించగల అల్యూమినియం రేకును చుట్టారు. ఈ మహావృక్షం ఎత్తు 275 అడుగులు, చుట్టుకొలత 103 అడుగులు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

