Titanic | 6 కోట్లకు అమ్ముడు పోయింది.. టైటానిక్ తలుపునకు రికార్డు ధర
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన టైటానిక్ చిత్రం పేరు వినగానే 1500 మంది మృత్యువాత పడిన విషాద ఘటనతో పాటు అద్భుతమైన ప్రేమ కావ్యం మన కళ్ల ముందు కదలాడుతుంది. ముఖ్యంగా ైక్లెమాక్స్‌లో హీరోయిన్ రోజ్‌ను రక్షించడం కోసం హీరో కేట్ జాక్ పాత్రధారి ఒక తలుపు చెక్కపై ఆమెను ఉంచి తాను ప్రాణాలు విడిచే సన్నివేశం చాలామంది మర్చిపోలేరు.
Titanic | న్యూయార్క్, మార్చి 27: జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన టైటానిక్ చిత్రం పేరు వినగానే 1500 మంది మృత్యువాత పడిన విషాద ఘటనతో పాటు అద్భుతమైన ప్రేమ కావ్యం మన కళ్ల ముందు కదలాడుతుంది. ముఖ్యంగా ైక్లెమాక్స్‌లో హీరోయిన్ రోజ్‌ను రక్షించడం కోసం హీరో కేట్ జాక్ పాత్రధారి ఒక తలుపు చెక్కపై ఆమెను ఉంచి తాను ప్రాణాలు విడిచే సన్నివేశం చాలామంది మర్చిపోలేరు.
ఆ డోర్ రికార్డు స్థాయిలో 718,750 డాలర్ల (సుమారు 6 కోట్ల రూపాయలు)కు వేలంలో అమ్ముడు పోయింది. హెరిటేజ్ ఆక్షన్ ట్రెజర్స్లో ఈ టైటానిక్ అవశేషం అత్యధిక వసూలు సాధించిన వస్తువుగా నిలిచింది. వాస్తవానికి అది తలుపు చెక్క కాదు. ఓడ ఫస్ట్ క్లాస్ లాంజ్ ప్రవేశద్వారం పైన ఉన్న డోర్ ఫ్రేమ్‌లోని భాగాన్నే తలుపు చెక్కగా చూపించినట్టు నిర్మాతలు తెలిపారు. విన్స్లెట్ వాడిన షిఫాన్ డ్రెస్ సైతం వేలంలో 125,000 డాలర్ల (రూ.1.05 కోట్లు) ధర పలికింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

