శరణార్థులకు వర్క్ పర్మిట్ కాలవ్యవధి తగ్గింపు
ఇచ్చే వర్క్ పర్మిట్‌పై అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇమిగ్రేషన్ పాలసీలో మరో ప్రధాన మార్పును చేసినట్టు ట్రంప్ పరిపాలనా విభాగం గురువారం ప్రకటించింది.
వాషింగ్టన్, డిసెంబర్ 5: ఇచ్చే వర్క్ పర్మిట్‌పై అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇమిగ్రేషన్ పాలసీలో మరో ప్రధాన మార్పును చేసినట్టు ట్రంప్ పరిపాలనా విభాగం గురువారం ప్రకటించింది. కొంతమంది శరణార్థ్ధులకు జారీ చేసే వర్క్ పర్మిట్ చెల్లుబాటు కాలాన్ని ఐదేండ్ల నుంచి 18 నెలలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
వలస విధాన కఠిన చర్యల్లో భాగంగా, అమెరికా వలసదారుల తనిఖీ, స్క్రీనింగ్‌ను పెంచే లక్ష్యంతో ఈ మార్పు చేసినట్టు పేర్కొంది. ఈ నిబంధన ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ నాటికి దరఖాస్తు చేసుకుని ఉన్న వారికి, ఆ రోజుకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులందరికీ వర్తిస్తుంది. యూఎస్ పౌరసత్వం, వలస సేవలు (యూఎస్సీఐఎస్) దాని మాన్యువల్‌లో ఈ మేరకు మార్పును తెస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

