అమెరికాలో ఇయన్ బీభత్సం
మెరికాను ఇయన్ హరికేన్ వణికించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ఫ్లారిడా తీరాన్ని అతలాకుతలం చేశాయి. కుంభవృష్టితో ఫ్లారిడా చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటివరకూ నమోదైన శక్తివంతమైన తుఫాన్లలో ఇదొకటిగా నిలిచిపోయింది.
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాను ఇయన్ హరికేన్ వణికించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ఫ్లారిడా తీరాన్ని అతలాకుతలం చేశాయి. కుంభవృష్టితో ఫ్లారిడా చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటివరకూ నమోదైన శక్తివంతమైన తుఫాన్లలో ఇదొకటిగా నిలిచిపోయింది. ఈదురుగాలుల ధాటికి ఓ రిపోర్టర్ గాల్లోకి లేచాడు. అక్కడున్న స్తంభాన్ని పట్టుకొని, అతికష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాడు. షార్క్ చేపలు నగర వీధుల్లోకి కొట్టుకొచ్చాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- hurricane
- internatiolnews
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

