చందమామ వల్ల నిద్రలేమి!

మహిళల కంటే పురుషుల్లోనే సమస్య ఎక్కువ
స్టాక్‌హోం: పడుకోగానే నిద్రపట్టకపోవడం చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్య. వైద్యపరిభాషలో దీన్ని ‘ఇన్సోమ్నియా’గా పిలుస్తారు. అనారోగ్యం, మానసిక ఒత్తిడి తదితరాల వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుందని ఇప్పటివరకే తెలుసు. అయితే, చంద్రకళల (నెలలో చంద్రుడి కాంతిలో పెరుగుదల (శుక్లపక్షం), తరుగుదల (కృష్ణపక్షం)) కారణంగా కూడా మనుషుల్లో నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నట్టు స్వీడన్‌లోని ఉప్సాలా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. రాత్రుల్లు వెన్నెల ప్రభావంతో మహిళల కంటే ముఖ్యంగా పురుషుల్లోనే నిద్రలేమి ఏర్పడుతున్నట్టు పేర్కొన్నారు. చంద్రుడి కాంతి తీక్షణతలో పెరుగుదలతో మనుషుల మెదడు చురుగ్గా పనిచేయడంవల్లే వారిలో నిద్రలేమి కలుగుతున్నట్టు వెల్లడించారు.
అధ్యయనంలో కీలకాంశాలు
శుక్లపక్షంలో నిద్రలేమి సమస్య-పెరుగుతుంది
కృష్ణపక్షంలో నిద్రలేమి సమస్య-కొంత తక్కువ
ప్రపంచంలో ‘నిద్రలేమి’తో బాధపడుతున్నవారు -250 కోట్ల మంది
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

