e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home అంతర్జాతీయం చీమ దంతాలకు అంత బలమెక్కడిదంటే?

చీమ దంతాలకు అంత బలమెక్కడిదంటే?

న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 7: తన బరువు కంటే దాదాపు 5 వేల రెట్లు ఎక్కువ బరువును చీమ మోయగలదు. పెద్ద పెద్ద ఆకులను కూడా ఎంతో సులభంగా అవి మోసుకెళ్లడం చూస్తూనే ఉంటాం. మనిషి వెంట్రుకతో పోలిస్తే అత్యంత సన్నగా, తేలిగ్గా ఉండే చీమ దంతాలు.. అంతటి బరువులను ఎలా మోయగలుగుతున్నాయోనన్న విషయాన్ని అమెరికా పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. దంతాల్లో ఉండే జింక్‌ మూలకం ఏకరీతిగా, సమానంగా విస్తరించడం వల్లే.. పెద్ద బరువులను చీమలు సునాయాసంగా మోయగలుగుతున్నట్టు తెలిపారు. అందుకే మనుషులను కుట్టినప్పటికీ, చీమల దంతాలకు ఏమీ కావడం లేదని వెల్లడించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement