Vladimir Putin | అణ్వాయుధాల విన్యాసాలకు పుతిన్ ఆదేశం
అణ్వాయుధాల విన్యాసాలను నిర్వహించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు. నావికా దళం, వాయుసేన, పదాతి దళం కూడా వీటిలో పాల్గొనాలని స్పష్టం చేశారు.
Vladimir Putin | మాస్కో: అణ్వాయుధాల విన్యాసాలను నిర్వహించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు. నావికా దళం, వాయుసేన, పదాతి దళం కూడా వీటిలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సమీపంలోని దళాలు కూడా వీటిలో పాల్గొంటాయి. ఉక్రెయిన్‌తో రెండేళ్ల నుంచి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, అణ్వాయుధ యుద్ధం జరిగే ముప్పు ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, వ్యూహాత్మకం కానటువంటి అణ్వాయుధాలను వినియోగించడం, సమాయత్తం చేయడం కోసం కొన్ని చర్యలు తీసుకుంటారు. రష్యా భౌగోళిక సమగ్రతను కాపాడుకోవడం కోసం త్వరలోనే ఈ విన్యాసాలు జరుగుతాయి. కొందరు పాశ్చాత్య దేశాల నేతల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

