రూ. 1460 నాణెం.. రూ. 138 కోట్లు పలికింది

సాధారణంగా కనిపించే కొన్ని వస్తువులు ఉన్నట్టుండి అమూల్యమైనవిగా మారిపోతాయి. దానికి సరైన ఉదాహరణ 1933 నాటి 20 డాలర్ల ‘డబుల్ ఈగల్’ అమెరికన్ గోల్డ్ కాయిన్. ఈ నాణేన్ని ముద్రించినప్పుడు దీని విలువ 20 డాలర్లు (ప్రస్తుతం రూ. 1460). అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ. రూజ్వెల్ట్ బంగారు నాణేల మద్రణను నిలిపివేయడంతో ఈ నాణాల చలామణి ఆగింది. 1933లో ముద్రించిన ఓ 20 డాలర్ల బంగారు నాణేన్ని ఇటీవల వేలం వేయగా, అది 18.9 మిలియన్ డాలర్లు (రూ. 138 కోట్లు) పలికింది. అలా ప్రపంచంలోనే విలువైన నాణెంగా ఇది రికార్డును సృష్టించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Double Eagle
- gold
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

