ఈ ఉంగరం చాలా ‘స్మార్ట్’
మనిషి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే ‘స్మార్ట్ ఉంగరాన్ని’ మొవానో హెల్త్ అనే అమెరికా కంపెనీ తయారుచేసింది.
శాన్ఫ్రాన్సిస్కో: మనిషి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే ‘స్మార్ట్ ఉంగరాన్ని’ మొవానో హెల్త్ అనే అమెరికా కంపెనీ తయారుచేసింది. ఈ ఉంగరం పేరు ఈవీ. ప్రత్యేకించి మహిళల కోసం ఈ ఉంగరాన్ని రూపొందించింది. ఈ ఉంగరం ధరిస్తే.. హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్, స్కిన్ టెంపరేచర్ వంటి పూర్తి ఆరోగ్య సమాచారాన్ని ఇది తెలియజేస్తుంది. అంతేకాదు, మహిళల రుతుస్రావం, అండోత్పత్తి, రుతుస్రావ లక్షణాలను కూడా పర్యవేక్షిస్తుంది. మహిళల సంపూర్ణ ఆరోగ్యం, వారి జీవితాలు మెరుగుపర్చడంలో ఈ ఉంగరం చాలా ఉపయోగపడుతుందని మొవానో హెల్త్ సంస్థ చెబుతున్నది. దీని ధర దాదాపుగా రూ.25 వేలు ఉంటుందని, ఈ ఏడాదే ఇది అమెరికన్ మార్కెట్లోకి అందుబాటులో వస్తుందని ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

