Artificial Intelligence | వైన్ నాణ్యతను గుర్తించే ఏఐ టూల్
వైన్ నాణ్యతను గుర్తించే ఏఐ టూల్‌ను స్విట్జర్లాండ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఏ ప్రాంతంలోని ద్రాక్షతో, ఏ తరహా వైన్ తయారవుతుందన్న సమాచారంతో సైంటిస్టులు ‘ఏఐ’ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేశారని ‘ది గార్డియన్' వార్తా కథనం పేర్కొన్నది.
- స్విట్జర్లాండ్ పరిశోధకుల అభివృద్ధి
Artificial Intelligence | న్యూఢిల్లీ: వైన్ నాణ్యతను గుర్తించే ఏఐ టూల్‌ను స్విట్జర్లాండ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఏ ప్రాంతంలోని ద్రాక్షతో, ఏ తరహా వైన్ తయారవుతుందన్న సమాచారంతో సైంటిస్టులు ‘ఏఐ’ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేశారని ‘ది గార్డియన్’ వార్తా కథనం పేర్కొన్నది. వైన్ నాణ్యతను కనుగొనేందుకు ల్యాబ్‌లో చేపట్టే ‘గ్యాస్ క్రోమటోగ్రఫీ’ పరీక్షకు ఇది ఏమాత్రమూ తీసిపోదని పేర్కొన్నది.
వైన్ తయారీకి సంబంధించి పుట్టుపూర్వోత్తరాల్ని ఏఐ పరికరం బయటపెడుతుందని, మెషిన్ లెర్నింగ్ పద్ధతుల్ని ఉపయోగించి ఏఐ టెక్నాలజీని సైంటిస్టులు అభివృద్ధి చేశారని తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ జెనీవా ప్రొఫెసర్ అలెగ్జాండర్ మాట్లాడుతూ, ‘వైన్ అమ్మకాల్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. తమ గ్యారేజీల్లో తయారుచేసిన వైన్ సీసాలకు కొందరు పాపులర్ బ్రాండ్ లేబుల్స్ అతికిస్తున్నారు. వినియోగదారుల్ని మోసగించి వేలాది డాలర్లు సంపాదిస్తున్నారు. అల్గారిథంతో పనిచేసే ఏఐ ఆధారిత పరికరం మోసాన్ని సులభంగా పసిగడుతుంది’ అని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

