Home
International
Rajasthan Bjp Chief Madan Rathore Says Party Would Support Pakistan In A Us Pakistan War
అమెరికా-పాక్ మధ్య యుద్ధం వస్తే బీజేపీ పాక్‌వైపే
ఒక వేళ యూఎస్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఏర్పడితే భౌగోళిక సామీప్యత దృష్ట్యా బీజేపీ.. పొరుగుదేశమైన పాకిస్థాన్‌కే మద్దతు ఇస్తుందని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోడ్ తెలిపారు.
జైపూర్, అక్టోబర్ 16 : ఒక వేళ యూఎస్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఏర్పడితే భౌగోళిక సామీప్యత దృష్ట్యా బీజేపీ.. పొరుగుదేశమైన పాకిస్థాన్‌కే మద్దతు ఇస్తుందని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోడ్ తెలిపారు.
ఒక బహిరంగ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘అమెరికా-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్ తరపునే ఉంటుంది, అది మన పొరుగుదేశం.’ అని పేర్కొన్నారు. ‘కానీ మన మధ్య ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మనం భారతదేశం పక్షాన నిలబడతాం కదా. మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే.’ అని ఆయన తెలిపారు. బీజేపీ నేత వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు మండిపడ్డాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

