Home
International
Proud Boys Leader Enrique Tarrio Sentenced To 22 Years In Prison In Capitol Hill Attack Case
Capitol Hill Attack: క్యాపిటల్ హిల్‌పై అటాక్.. ఎన్రిక్ టారియోకు 22 ఏళ్ల జైలుశిక్ష
Capitol Hill Attack: క్యాపిటల్ హిల్‌పై దాడి కేసులో ప్రౌఢ్ బాయ్స్ మాజీ నేత ఎన్రిక్ టారియోకు 22 ఏళ్ల జైలుశిక్ష పడింది. జో బైడెన్ విక్టరీని అడ్డుకునే ప్రక్రియలో భాగంగా 2021 జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దాడి చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి
వాషింగ్టన్: అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి(Capitol Hill Attack) జరిగిన ఘటనలో.. ప్రౌఢ్ బాయ్స్ మాజీ నేత ఎన్రిక్ టారియోకు 22 ఏళ్ల జైలుశిక్ష పడింది. జో బైడెన్ విక్టరీని అడ్డుకునే ప్రక్రియలో భాగంగా 2021 జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దాడి చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ రోజున అతివాద ఫ్రౌడ్ బాయ్స్ గ్రూపు దాడికి దిగింది. నిజానికి దాడి జరిగిన రోజున టారియో.. వాషింగ్టన్లో లేడు. కానీ ఆ గ్రూపును రెచ్చగొట్టి క్యాపిటల్ హిల్‌పై దాడికి పాల్పడేలా చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. క్యాపిటల్ హిల్ అటాక్ కేసులో ఇప్పటి వరకు వేల మందిని అదుపులోకి తీసుకున్నారు. కానీ తొలిసారి ఆ కేసులో భారీ శిక్షను ఖరారు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

