మధ్యంతర ఎన్నికల్లో ఓటు.. పోప్ లియో చరిత్ర
క్యాథలిక్ చర్చి అధిపతి పోప్ లియో-14 మధ్యంతర ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. దీంతో ఎన్నికల్లో ఓటు వేసిన తొలి పోప్‌గా ఆయన చరిత్ర సృష్టించారు.
వాటికన్ : క్యాథలిక్ చర్చి అధిపతి పోప్ లియో-14 మధ్యంతర ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. దీంతో ఎన్నికల్లో ఓటు వేసిన తొలి పోప్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. అమెరికా పౌరుడైన ఆయన షికాగోలో తన ఓటు హక్కును వినియోగించుకున్నట్టు వాటికన్ శుక్రవారం వెల్లడించింది.
అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోప్ లియోకు పలు అంశాల్లో విభేదాలు ఉన్నాయి. వలసదారుల పట్ల అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిని, ఇరాన్‌పై యుద్ధాన్ని పోప్ విమర్శించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

