వడ్డీరహిత బ్యాంకింగ్ వ్యవస్థ తేవాలి
వ్యక్తులకు, సంస్థలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేలా బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఫెడరల్ షరియట్ కోర్టు (ఎఫ్ఎస్సీ) గురువారం ఆదేశించింది. 2027 డిసెంబర్ నాటికి వడ్డీరహిత బ్యాంకింగ్ వ్యవస్థ అమల్లోకి తీసుకురావాలని స్పష్టంచేసింది.
- పాక్ ప్రభుత్వానికి కోర్టు ఆదేశం
- 2027 చివర్లోగా కొత్త రూల్స్ తీసుకురావాలని వెల్లడి
ఇస్లామాబాద్, ఏప్రిల్ 28: వ్యక్తులకు, సంస్థలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేలా బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఫెడరల్ షరియట్ కోర్టు (ఎఫ్ఎస్సీ) గురువారం ఆదేశించింది. 2027 డిసెంబర్ నాటికి వడ్డీరహిత బ్యాంకింగ్ వ్యవస్థ అమల్లోకి తీసుకురావాలని స్పష్టంచేసింది.
దేశంలోని ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నదని వెల్లడించింది. ‘ఇస్లామిక్ బ్యాకింగ్ వ్యవస్థ వేధింపులకు, బెదిరింపులకు దూరంగా ఉంటుంది. అయితే, రెండు దశాబ్దాలు గడిచినప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో కొనసాగుతున్న వడ్డీల విధింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని జస్టిస్ డాక్టర్ సయ్యద్ ముహమ్మద్ అన్వర్ అన్నారు. బ్యాంకు నుంచి తీసుకొన్న అసలుతో పోలిస్తే వడ్డీనే ఎక్కువగా ఉంటున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్ ప్రభుత్వానికి కోర్టు తాజా ఆదేశాలు ఇబ్బందులు కలిగించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

