Home
International
Pakistan Muslim League Nawaz Pml N President Shehbaz Sharif Elected As The Next Pm Of Pakistan
Pakistan PM | పాకిస్థాన్ ప్రధానిగా వరుసగా రెండోసారీ షెహబాజ్ షరీఫ్ ఎన్నిక
Pakistan PM | పాకిస్థాన్ ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారీ పాక్ ముస్లింలీగ్-నవాజ్ (PML-N) పార్టీ అగ్రనేత షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. 72 ఏళ్ల షెహబాజ్ దేశ 33వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పీఎంఎల్-ఎన్ (PML-N), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) కూటమి తరఫున షెహబాజ్ ప్రధాని పదవికి పోటీపడ్డారు. షెహబాజ్‌కు పోటీగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) పార్టీ అభ్యర్థి ఒమర్ అయూబ్‌ఖాన్ బరిలో దిగారు.
Pakistan PM: పాకిస్థాన్ ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారీ పాక్ ముస్లింలీగ్-నవాజ్ (PML-N) పార్టీ అగ్రనేత షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. 72 ఏళ్ల షెహబాజ్ దేశ 33వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పీఎంఎల్-ఎన్ (PML-N), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) కూటమి తరఫున షెహబాజ్ ప్రధాని పదవికి పోటీపడ్డారు. షెహబాజ్‌కు పోటీగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) పార్టీ అభ్యర్థి ఒమర్ అయూబ్‌ఖాన్ బరిలో దిగారు.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఇవాళ జరిగిన ఓటింగ్‌లో షెహబాజ్ షరీఫ్‌కు అనుకూలంగా 201 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి అయూబ్‌ఖాన్‌కు మద్దతుగా కేవలం 92 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో షెహబాజ్ ప్రధానిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. షెహబాజ్ షరీఫ్ రేపు (సోమవారం) ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

