ఇరాన్‌పై అణు దాడి?.. ఐక్యరాజ్యసమితిపై దౌత్యవేత్త సంచలన ఆరోపణలు.. పదవికి రాజీనామా
ఇరాన్‌పై అణ్వస్ర్తాల వినియోగానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నిస్తున్నదని ఐరాస టాప్ రాయబారి ఒకరు సంచలన ఆరోపణలు చేస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
ఐక్యరాజ్యసమితి: ఇరాన్‌పై అణ్వస్ర్తాల వినియోగానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నిస్తున్నదని ఐరాస టాప్ రాయబారి ఒకరు సంచలన ఆరోపణలు చేస్తూ తన పదవికి రాజీనామా చేశారు. యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో పేట్రియాటిక్ విజన్ రిప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్న మహమ్మద్ షఫా గత వారం తన పదవికి రిజైన్ చేశారు.
ఐక్యరాజ్యసమితిలోని పలు సీనియర్లు ఒక పవర్ఫుల్ లాబీ కోసం పనిచేస్తున్నారని, ఐక్యరాజ్యసమితికి కోసం పనిచేయడం లేదని ఆరోపించారు. ఇరాన్‌పై అణ్వాయుధాల ప్రయోగానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో తాను భాగం కాదలచుకోలేదని ఆయన స్పష్టంచేశారు.
12 ఏండ్లపాటు ఐరాసలో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. వాషింగ్టన్, బెర్లిన్, పారిస్, లండన్‌పై ఎవరైనా అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే ఏంటి పరిస్థితి అని ఆయన ప్రశ్నించారు. ఈ సమాచారం లీక్ చేసేందుకు దౌత్య కెరీర్‌ను తాను పణంగా పెడుతున్నానని, మానవత్వంపై జరుగుతున్న ఈ కుట్రలో తాను భాగం కాదలచుకోలేదని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

