ఒక్క అణు పరీక్షతో 1,399 భూకంపాలు!
ఉత్తర కొరియాలో భూకంపాలపై జరిపిన అధ్యయనంలో చాలా భూకంపాలకు అణు పరీక్షలే కారణమని తేలింది. 2017లో ఆ దేశం తన చివరి అణు పరీక్ష జరిపిందని.. ఆ తర్వాత కూడా భూకంపాలు సంభవించాయని.. వాటిలో ప్రతిదీ ముందు దాని కంటే బలమైనదని వెల్లడించింది.
- ఉత్తర కొరియాలో జరిగిన అధ్యయనం వెల్లడి
ప్యాంగ్యాంగ్ : ఉత్తర కొరియాలో భూకంపాలపై జరిపిన అధ్యయనంలో చాలా భూకంపాలకు అణు పరీక్షలే కారణమని తేలింది. 2017లో ఆ దేశం తన చివరి అణు పరీక్ష జరిపిందని.. ఆ తర్వాత కూడా భూకంపాలు సంభవించాయని.. వాటిలో ప్రతిదీ ముందు దాని కంటే బలమైనదని వెల్లడించింది. మంటప్ పర్వతం కింద ఉత్తర కొరియా 2006-2017 మధ్య కాలంలో ఆరు అణు పరికరాలను పేల్చింది. అణు పరీక్షలు భూమిలో ప్రకంపనలు కలిగిస్తాయి.
దక్షిణ కొరియాలోని పుసాన్ నేషనల్ యూనివర్సిటీ భూకంప శాస్త్రవేత్త క్వాంగ్-హి కిమ్ సైన్స్ అలర్ట్‌తో మాట్లాడుతూ పేలుడు జరిగిన వెంటనే అత్యంత తీవ్రంగా ఉండి ఆ తర్వాత క్షీణించడానికి బదులుగా భూ ప్రకంపనలు అనేక సంవత్సరాల పాటు పెరుగుతూ వచ్చాయని తెలిపారు. అక్టోబర్ 2006- 3 సెప్టెంబర్ 2017 మధ్య కాలంలో మంటప్ పర్వతం కింద 1399 చిన్న భూకంపాలు ఏర్పడినట్టు మ్యాచ్డ్-ఫిల్టర్ డిటెక్షన్ సాంకేతికత ద్వారా కనుగొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

