రాచరికం ఇక వద్దు బ్రిటన్‌లో నిరసన
నేటి సమాజానికి రాచరికం అవసరమా? అంటూ బ్రిటన్ ప్రజలు నిలదీశారు. ఓ వైపు రాణి ఎలిజబెత్-2 మరణంపై వేల మంది సంతాపం తెలుపుతుంటే..
నేటి సమాజానికి రాచరికం అవసరమా? అంటూ బ్రిటన్ ప్రజలు నిలదీశారు. ఓ వైపు రాణి ఎలిజబెత్-2 మరణంపై వేల మంది సంతాపం తెలుపుతుంటే.. మరోవైపు రాచరికం ఇక వద్దంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రాచరికాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘మాకు రాచరికం వద్దు.. నీవు మా రాజు కాదు.. అసలు మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారు’ అని ప్రిన్స్ చార్లెస్‌ను ఉద్దేశిస్తూ ప్లకార్డుల్లో రాసి ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Britain
- monarchy protests
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

